Tag #8 arrested #in misappropriation of Ayodhya donations #Uttarpradesh

అయోధ్య విరాళాల దుర్వినియోగంలో 8మంది అరెస్ట్

‌న్యూదిల్లీ, జూన్‌ 26: ‌అయోధ్యలోని రామమందిరానికి వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు కృష్ణ మోహన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశారు. అనంతరం ఎఫ్‌ఐఆర్‌లో పేర్లున్న ఎనిమిది మందిని అరెస్ట్ ‌చేశారు. వారి నుంచి వివరాలను…