78 మంది ఖైదీలు ఎస్.ఎస్.సి ఉత్తీర్ణత

– తెలంగాణలో మొదటిసారి – ప్రత్యేక రిమిషన్ ప్రకటించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12: ఖైదీల విద్య, పునరావాసం మరియు సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించేలా చేయడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ చేపడుతున్న నిరంతర కార్యక్రమాల్లో మరో కీలక ముందడుగు పడింది. ఖైదీలు తమ విద్యను కొనసాగించి ఎస్సెస్సీ…
