జెన్‌కోకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు

– సింగరేణి-జెన్‌కో సమన్వయ సమావేశంలో సింగరేణి సీఎండీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 10 : రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున తెలంగాణ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి…
