Tag #7000 special buses #for Duseara #RTC

దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు

– రాష్ట్ర ఆర్టీసీ కీలక నిర్ణయం – ప్రత్యేక బస్సుల ఛార్జీలలో మార్పు హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: ‌దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది.ఇందులో…