గణేష్ గడ్డ సిద్ధి గణపతి హుండీ ఆదాయం 18,39,614

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 3: పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని గణేష్ గడ్డ నందు స్వయంగా వెలిసిన సిద్ధి గణపతి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపును ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిద్ధి గణపతి ఆలయానికి సంబంధించిన 69 రోజుల హుండీ ఆదాయం 18,39,614( 18 లక్షల ముఫై తొమ్మిది వేల…