భద్రాచలంలో ఘోర విషాదం.. కుప్పకూలిన 5 అంతస్తుల భవనం

శిథిలాల కింద ఆరుగురు దుర్మరణం శిథిలాలను తొలగించే పనిలో అధికార యంత్రాంగం భద్రాచలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్తి చెందగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్ వద్ద నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో లంబాడీ…
