Tag #51 maoists #surrenderd #Bijapur district #Chattishgarh

మరో 51మంది మావోయిస్టుల లొంగుబాటు

రాయ్‌పూర్‌, అక్టోబర్‌ 29: ‌ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ ‌జిల్లాలో 51మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 20మందిపై మొత్తంగా రూ.66 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు బుధవారం ప్రకటించారు.  51మందిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో పీపుల్స్ ‌లిబరేషన్‌ ‌గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) బెటాలియన్‌ ‌నెంబర్‌01 ‌మరియు నెంబర్లు 01,02 మరియు 05కు చెందిన ఐదుగురు…