అజ్ఞాతంలో మరో 47మంది మావోయిస్టులు

– తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు నలుగురే – లొంగిపోయిన నరహరి, ధనమ్మ జంటకు చెక్కులు అందచేత – గణపతి తదితరులు కూడా వెంటనే లొంగిపోవాలి – డీజీపీ ఆనంద్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : మావోయిస్టు పార్టీలో నాలుగున్నర దశాబ్దాలపాటు పనిచేసిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ఈనెల 12న తన…
