Tag #4.5 cm tumor #in woman’s brain #Malakpet CARE doctors removed #through surgery

మహిళ మెదడులో 4.5 సెం.మీ కణితి

– క్లిష్టమైన శస్త్రచికిత్సతో తొలగించిన మలక్‌పేట్ కేర్ వైద్యులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: రెండు నెలలుగా తీవ్రమవుతున్న తలనొప్పి.. ఆ తర్వాత ఒక్కసారిగా మూర్ఛ. వైద్య పరీక్షలు చేయించగా మెదడులో 4.5 సెం.మీ. పరిమాణంలో భారీ కణితి ఉన్నట్లు బయటపడింది. మెదడులోని కీలక భాగాలు, ప్రధాన రక్తనాళాలకు అత్యంత సమీపంలో ఉన్న ఈ కణితిని…