*దుష్ప్రచారం చేసిన వారి చెంపలు చెళ్లుమనే విధంగా..

*రైతు భరోసా రూ.12వేలకు పెంచాం.. *భూమిలేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ.12 వేలు ఇస్తాం *వ్యవసాయ ఉచిత కరెంటుకు ఏటా రూ.12 వేల కోట్లు చెల్లిస్తున్న ప్రజా ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే రైతు బంధు ఇవ్వదని దుష్ప్రచారం చేసిన వారి చెంపలు చెల్లుమనే విధంగా…