కొడంగల్‌లో 33వేల డూప్లికేట్ ఓట్లు

– రేవంత్ గెలిచింది ఆ ఓట్లతోనే – టిఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత హైదరాబాద్ ,ప్రజాతంత్ర, జూన్ 29: దేశంలో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ‘సర్’ జరిగిందని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బోధన్ నియోజకవర్గంలో ఏడాదిలో 7 వేల ఓట్లు తీసేశారని, ఈ విషయంపై…
