మనకు పంచాయితీలు వద్దు.. పరిష్కారమే కావాలి

-తుంగభద్ర గేట్ల ప్రారంభం చరిత్రలో నిలవాలి – మూడు రాష్ట్రాల పరిధిలో సమస్యలకు పరిష్కారం చూపాలి – కేంద్ర మంత్రి పాటిల్ చొరవ తీసుకోవాలి – తుంగభద్రలో 15 టిఎంసిలకు 5 టిఎంసిలే అందుతున్నాయి ~ మునీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బళ్లారి, ప్రజాతంత్ర, జూన్ 25 : తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ…
