కామారెడ్డిలో మిస్సింగ్ కలకలం
– తల్లి, ముగ్గురు బిడ్డల అదశ్యం – గాలింపు చేపట్టిన పోలీస్ బృందాలు కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 11: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. గాంధీనగర్‌లో తల్లితోపాటు ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి…
