గ్లోబరీనా సంస్థ నిర్వాకంతో 28మంది బలి

– వారందరికి కెటిఆర్ రూ.2 కోట్ల చొప్పున చెల్లించాలి – బర్త్‌డే రోజయినా అబద్దాలు మాట్లడకుండా ఉండలేడు – మీడియా సమావేశంలో మండిపడ్డ పిసిసి చీఫ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై24: బీఆర్‌ఎస్ హయాంలో గ్లోబరీనా సంస్థ విద్యార్థుల చావుకు కారణమైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. 28 మంది విద్యార్థుల ప్రాణాలు పోయేందుకు ఆ సంస్థ కారణం…
