Tag 25 years in prison #for rape accused #Nalgonda POCSO court

అత్యాచారం కేసులో నిందితునికి పాతికేళ్ల జైలు

నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పాతికేళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం గురువారం తీర్పును వెలువరించింది. 2020 మే 30న మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత మైనర్ బాలిక తల్లి…