పోక్సో కేసులో 20ఏళ్లు, హత్య కేసులో యావజ్జీవం

– బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో – శిక్ష విధించిన సిరిసిల్ల పోక్సో కోర్టు రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్ 17: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసుతోపాటు, బాలికను హత్య చేసిన కేసులో నిందితుడు బండపల్లి నవీన్ కుమార్ (27)కు పోక్సో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, హత్య…
