ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 14 మంది మావోయిస్టులు మృతి

ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం. మృతుల్లో ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 21 : ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు . వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో…