రూ.5 లక్షలకు 111 ప్రశ్నలు విక్రయం

– ‘నీట్’ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం – సీబీఐ నివేదికలో వెలుగులోకి కీలక విషయాలు న్యూదిల్లీ, జూలై 16: నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రసాయన శాస్త్ర ప్రశ్నపత్రాల సెట్లలోని 111 ప్రశ్నలను రూ.5 లక్షలకు విక్రయించినట్లు ఆధారాలు లభించాయని సీబీఐ తెలిపింది. ఈ మేరకు కేసు…
