Tag #11 SDRF and fire personnel #missing #Betupalli tank #Khammam District

11మంది ఎస్‌డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది గల్లంతు

– బేతుపల్లిలో ఘటన – జాలర్లను కాపాడేందుకు వెళ్ల‌గా ప‌డ‌వ‌ల బోల్తా – ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి, మంత్రి పొంగులేటి ఆరా సత్తుపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 4 : జాలర్లను కాపాడేందుకు వెళ్లి 11 మంది ఎస్‌డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది గల్లంతయ్యారు. ఈ ఘటన ఖమ్మం  జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో చోటుచేసుకుంది. భారీ వర్షాలకు బేతుపల్లి…