హత్య కేసులో 105 ఏళ్ల వృద్దుడికి ఊరట

– జీవిత ఖైదును రద్దు చేసిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, ఆగస్ట్ 21 : హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష పడిన 105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాకు…
