రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాలి

– అదే మనందరి కర్తవ్యం కావాలి – ఈ ప్రయాణంలో కార్యకర్తలతో మమేకమయ్యా – అధ్యక్షుడిగా వంద రోజుల ప్రయాణంపై రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో తన ప్రయాణాన్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ఎన్.రామచందర్‌రావు హృదయపూర్వక కృతజ్ఞతలు…
