తొలి రోజు 10 నామినేషన్లు దాఖలు

– నోటిఫికేషన్‌తో పాటే నామినేషన్ల ప్రక్రియా షురూ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఉదయం నుంచి పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. తొలిరోజు సాయంత్రం సమయం ముగిసేసరికి పది నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో రెండు రిజిస్టర్డ్…
