10 వేల ఇళ్లు 22-ఏలో పెట్టడం దారుణం

– కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు మంచిర్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 22ఏ నిషేధిత జాబితా ముసుగులో 5,525 ఎకరాల ఇండ్ల స్థలాలు, పట్టణ పరిధిలో 10 వేల ఇండ్లను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టి ప్రజల ఆస్తులను సున్నా చేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్…
