రూ.98 వేల కోట్లతో రహదారుల నిర్మాణం

– 2028 కల్లా దేశంలోనే అత్యుత్తమ రోడ్లు నిర్మాణమే లక్ష్యం – నవంబర్‌లో హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ – డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్రంలో రూ.98,000 కోట్లతో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి…
