మిడ్జిల్లో నాటిన మొక్క మహావృక్షమైంది

– 20 ఏళ్ల క్రితం జూలై 4న మీరు ఇచ్చిన గెలుపుతోనే ఈ స్థాయికి చేరాను – నాటి ‘డార్క్ మండలాన్ని’ అభివృద్ధి పథంలో నిలుపుతాం -జడ్చర్ల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, జులై 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మిడ్జిల్ మండల ప్రజలు సరిగ్గా 20 సంవత్సరాల…
