
కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపింది దుమ్ముగూడెంలో అరెస్ట్ చేసిన ఆదివాసీలను విడుదల చేయాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ భద్రాచలం,ప్రజాతంత్ర,మార్చి,29 : ఇప్పుడు జరిగినవన్నీ పోలీసుల హత్యలేనని దీనికి పోలీసులే భాద్యత వహించాలని మావోయిస్టుపార్టీ అధికార ప్రతినిధి జగన్ శుక్రవారం లేఖ విడుదల చేసారు. గడ్చిరోలిలో జరిగిన పోలీసుల…








