గవర్నర్,స్పీకర్ల నిర్ణయాన్ని తప్పుపట్టిన సుప్రీమ్ కోర్టు
శివసేన సంక్షోభంపై కీలక తీర్పు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం జోక్యం చేసుకోదు మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. చీఫ్ విప్ నియామకంపై అప్పటి మహారాష్ట్ర గవర్నర్,స్పీకర్ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అయితే ఉద్దవ్థాక్రే విశ్వాసపరీక్షను ఎదుర్కోలేదని , అందుకే ఆయన్ను తిరిగి సీఎంగా నియమించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు…
