సీపీఎస్ రద్దు సమరానికి సరైన సమయం
‘‘ఉద్యోగుల,ఉపాధ్యాయుల పోరాటం వల్ల సి పి యెస్ రద్దు అంశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.మొదట ఛత్తీస్ఘడ్, తరువాత రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ప్రస్తుతం కర్ణాటక ఇలా ఒకటి తరువాత మరొక రాష్ట్రం సిపిఎస్ రద్దు పల్లవి అందుకొని ఓ పి ఎస్ వైపు…
