Tag తెలుగు వార్తలు

బిజేపిలో ఈటల ఒంటరవుతున్నాడా !

తెలంగాణ భారతీయ జనతాపార్టీలో హుజురాబాద్‌ ఎంఎల్‌ఏ,  ‌బిజెపి చేర్పుల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఒం‌టరి వాడవుతున్నాడా అంటే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అవుననేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌తో సమానంగా పోరాటంచేసిన వ్యక్తిగా తెలంగాణ ప్రాంతంలో ఈటల రాజేందర్‌కు ప్రత్యేక గుర్తుంపు ఉంది. పోరాటంలో ఏర్పడిన ఎన్నో క్లిష్టపరిస్థితుల్లో సంయమనంపాటిస్తూ,…

‌గద్వాల జిల్లాకు సీఎం కేసీఆర్‌ ‌వరాల జల్లు

పంచాయితీలకు 10 లక్షల చొప్పున గ్రాంట్‌ అం‌దుబాటులోకి గద్వాల కలెక్టరేట్‌,ఎస్పీ కార్యాలయం మంత్రులతో కలసి ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ ‌గద్వాల బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయానికి కూడా ప్రారంభం జోగులాంబ గద్వాల,ప్రజాతంత్ర, జూన్‌12: ‌జోగులాంబ గద్వాల జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు…

తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్‌కు ఉంది

ఈసారి బిజెపికి 14 ఎంపి  సీట్లు ఖాయం మోదీ  పాలనలో రోడ్లకు అత్యధిక ప్రాధాన్యం కేసీఆర్‌ ‌పాలనలో రాష్ట్రం అవినీతిమయం కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ ‌జవదేకర్‌ ‌తీవ్ర వ్యాఖ్యలు రోడ్ల కోసం రాష్ట్రంలో 9 ఏళ్లలో లక్షా 9 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌,…

15 ‌నుంచి 17 వరకు హైదరాబాద్‌లో జి 20 సమావేశాలు

సభ్య దేశాల వ్యవసాయ మంత్రుల రాక కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌భారత్‌లో జరుగుతున్న జీ20 సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన వి•డియాతో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి 17 వరకు హైదరాబాద్‌ ‌వేదికగా జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు…

మోగిన బడిగంట

వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్న స్కూళ్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌రాష్ట్రంలో బడి గంటలు మోగాయి. ఎండలు తగ్గకున్నా జూన్‌ 12 ‌కావడంతో స్కూళ్లు తెరుచుకున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో నెలన్నర నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చిన్నారులందరూ  బాల సైనికుల్లా బడి బాట పట్టారురు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని 41 వేల స్కూళ్లు,…

తిమ్మాపూర్‌ ‌భూదాన్‌ ‌భూముల్లో వెయ్యి కోట్ల కుంభకోణం

కేటీఆర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల పాత్ర రిజిస్ట్రేషన్‌ ‌పోర్టల్‌లో నిషేధిత జాబితాలో… ధరణిలో మాత్రం నిషేధిత జాబితాలో కనిపించని వైనం స్వగ్రామంలో భూదాన్‌ ‌భూములు అన్యాక్రాంతమవుతున్నా నోరు మెదపని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్లోని భూదాన్‌…

పాలనలో జవాబుదారీతనం

ప్రతి అడుగులో ప్రజల భాగస్వామ్యం ప్రతివర్గానికి స్వపరిపాలనా ఫలాలు కెసిఆర్‌ ‌పాలనపై ట్విట్టర్‌ ‌వేదికగా కెటిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 10 : ‌స్వపరిపాలనా ఫలాలనే కాదు.. సుపరిపాలనా సౌరభాలను సమాజంలోని ప్రతి వర్గానికి తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అందిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రస్థానంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు, మరెన్నో…

తెలంగాణ దృష్టి అంతా ఖమ్మం సభపైనే..

సభ సక్సెస్‌ ‌తో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉమ్మడి ఖమ్మం జిల్లా బీజేపీ కార్యకర్తలు,పోలింగ్‌ ‌బూత్‌ ‌సభ్యుల తో   పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌టెలికాన్ఫరెన్స్ ‌బహిరంగ సభ సక్సెస్‌ ‌కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 10:‘‘ ‌ఖమ్మంలో బీజేపీ ఎక్కడుంది? అక్కడ లక్ష మందితో బహిరంగ…

ముగిసిన చేపమందు పంపిణీ

2లక్షల మందికి పంపిణీ చేసినట్లు వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌10: ‌నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ ముగిసింది. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మందికి బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేశారు. శనివారంఉదయానికి చేప మందు పంపిణీ ముగియగా.. కేవలం క్యూ లైన్‌లో ఉన్నవారికి మాత్రమే నిర్వాహకులు చేప మందును…