Tag తెలుగు వార్తలు

అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌కో ..మారో? !

‘‘ ‌దేశంలో అప్పుడూ..ఇప్పుడూ..ఇదే జరుగుతోంది. భూసేకరణ అనగానే లాఠీలు విరగాల్సిందే! ప్రజల వీపులు పగలాల్సిందే.! బలవంతంగా భూములు గుంజుకోవాల్సందే.. రైతులను, ప్రజలను మోసం చేసి బలవంతం భూసేకరణ చేయాల్సిందే.. దేశం యావత్తూ ఇదే తంతు జరుగుతోంది. మూటాముల్లె సర్దుకుని ప్రభుత్వం వారిచ్చిన జాగాల్లో మళ్లీ గుడిసెలు వేసుకోవడం ..తమ మానాన తాము బతకడం అలవాటుచేసుకోవాల్సిందే. ప్రాజెక్టులు…

బిఆర్‌ఎస్‌ను బిజెపి అస్థిరపరుస్తున్నదా ?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో భారతీయ జనతాపార్టీ అస్త్రశస్త్రాలన్నిటినీ ప్రయోగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడి అధికార బిఆర్‌ఎస్‌ను మానసికంగా కృంగదీయటంతోపాటు ఆర్థిక మూలాలను దెబ్బతీసే పథకాలను రచిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. బిజెపి పాలిత రాష్ట్రాలతో పోలిస్తే  తెలంగాణలాంటి బిజెపి యేతర  రాష్ట్రాలపట్ల కేంద్రం ఉదాసీన వైఖరిని అవలంబిసున్నదన్న  వాదన ఒక పక్క ఉంది. ముఖ్యంగా కొత్తగా…

కెసిఆర్‌, ‌కెటిఆర్‌ల ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు

అధికారంలోకి రాగానే పేదలకు కర్నాటక తరహా పథకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి రైతులకు బేడీలు వేసి బుకాయింపులా? : ప్రభుత్వ తీరును తప్పు పట్టిన మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌కేసీఆర్‌, ‌కేటీఆర్‌ల ఉద్యోగాలు…

ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞం…

పరమాత్ముని తత్త్వాన్ని  ప్రబోధించడమే  ఆధ్యాత్మికతకు పరమార్థమని భావిస్తారు. ఆధ్యాత్మికతను సంతరించుకున్న రచనలన్నీ తార్కికమైన మార్గంలో భావ విస్తృతిని పెంపొందిస్తూ సాగుతాయి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వంటి అంశాలను సమన్వయించి ప్రఖ్యాత రచయిత ఆధ్యాత్మికవేత్త సిలువేరు సుదర్శన్‌ ‌చిత్సుధ పేరుతో వ్యాస సంపుటిని వెలువరించారు. ఎన్నో విషయాలను జాగ్రత్తగా  క్లుప్తీకరించి, తక్కువ పదాలలో నేర్పుతో చెప్పి సమగ్రమైన…

ప్రజల జీవితాలలో వచ్చిన మార్పు ఇదేనా.!

భారతదేశ జనాభాలో అధిక శాతం గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. తెలంగాణలో గ్రామీణ జనాభా 2,13,95,009, గ్రామీణ జనాభా శాతం 61.12. లింగ నిష్పత్తిలో 1000 మంది పురుషులకు 999 స్త్రీలు ఉన్నారు. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే అనే నానుడి లేకపోలేదు. పల్లె ప్రగతి పథకం కింద ప్రజలందరికీ అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం…

‌రాష్ట్రంలో ప్రతి పల్లె రూపు రేఖలను మార్చిన ‘పల్లె ప్రగతి’

అన్ని గ్రామాలు ఓడిఎఫ్‌ ‌ప్లస్‌ ‌గ్రామాలుగా ప్రకటించబడిన ఏకైక రాష్ట్రం 1851 అవాస/ తండా పంచాయతీలతో కలిపి 4,383 నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు 5441 నూతన గ్రామపంచాయతీ భవనాలు రూ.1088.20 కోట్ల మంజూరు ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించిన మొదటి రాష్ట్రం ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్‌, ‌ట్యాంకర్‌, ‌ట్రాలీ, నర్సరీ, పల్లె ప్రకృతి వనం,…

బండి సంజయ్‌ని మార్చేది లేదు

సోషల్‌ ‌మీడియా వార్తలను ఖండించిన పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ 25‌న నడ్డా తెలంగాణలో పర్యటించనున్నట్లు వెల్లడి న్యూ దిల్లీ, జూన్‌ 15 : ఈ ‌నెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ‌తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చేది…

ఇంటిపనివారు ఏం కోరుతున్నారు!?

(‘జూన్ 16’ గృహకార్మికుల దినోత్సవం..) ప్రతిరోజూ కళ్ళముందు కనిపిస్తున్నా గానీ, వారి శ్రమతోనే కోట్లాది మంది మధ్య, ఉన్నత వర్గాల రోజువారీ జీవితం సజావుగా సాగుతున్నప్పటికీ సామాజికంగా హేళనకు, ఆర్థిక, శ్రమ దోపిడీకి గురవుతున్న వారు గృహ కార్మికులు. వాడుకలో ‘పని మనుషులు’ అని తక్కువతనంతో ఈసడింపు గురయ్యే మహిళా సమూహం వీరే. ఈ మధ్య…

నేటి చదువుల లక్ష్యం ఏమిటి?

అక్షరం అజ్ఞాన గాడాంధకారాన్ని దూరం చేసి, జ్ఞాన జ్యోతిని వెలిగించే ఒక మహత్తరమైన ఆయుధంగా మన పూర్వీకులు చెప్పడం జరిగింది. అయితే కాలవాహినికి ఈ మాట కటువుగా మారింది. కాలంతో పాటు అక్షరం యొక్క ప్రాధాన్యత కూడా అనేక విధాలుగా రూపాంతరం చెందింది. అక్షరం సంస్కారానికి ప్రతిరూపం గా ఒకప్పుడు భావించే వారు. అయితే వర్తమానంలో…