Tag తెలుగు వార్తలు

ఉత్తర ప్రగల్భాలకు వోట్లు రాలేనా?

తల్లికి  తిండి పెట్టనోడు  పిన్న మ్మకు  బంగారు  గాజు లు కొనిపె డతాను అన్నట్లు ఉంది  ప్రధా ని  ప్రసంగం. రాష్ట్రాల పునర్వి భజనలో భాగంగా నవ్యాం ధ్రలో ఆరు సంవ త్సరాల క్రిందట వెలసిన కేంద్ర విశ్వవిద్యాలయం నిధు లులేక  శాశ్వత  అధ్యా పకు లు లేక  ప్రాథమిక పాఠ శాలకు ఎక్కువ ఉన్నత…

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..

మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన సోదాహరణంగా వినిపించారు. రాణి రుద్రమదేవి లాంటి వీరవనితలు పుట్టిన తెలంగాణ గడ్డ స్ఫూర్తితోనే దేశ వ్యాప్తంగా అన్ని చట్టసభల్లో మహిళావాణి బలంగా వినిపించేలా తాజాగా పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును అమోదించిన విషయాన్ని చెబుతూ, తెలంగాణ తోబుట్టువులు తమ పార్టీని గెలిపిస్తే వారి ఆత్మాభిమానం కోసం…

పసిడి పంటల పాలమూరు

నేటి పాలమూరు పసిడి పంటల పచ్చని పైరులతో దర్శనము ఇస్తూ ఆనాటి కరవు జిల్లా ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ఎ‌ర్రలు వారినా నేల, పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్న చుక్క నీరు అందల్ఱే రైతన్న వరుణ దేవుడిని నమ్ముకొని గింజలు ఎసిన వానకు ఆకాశానికై ఎదురు చూపు….. పశు గ్రాసాన్ని పక్క రాష్ట్రాల నుంచి తెచ్చిన…

‘‘‌పండుటాకులను కాపాడుకుందాం’’

‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ప్రతి సంవత్సరం అక్టోబర్‌ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపు తారు. ఈ సంవత్సరం వృద్ధుల దినోత్సవం ఇతివృత్తం ‘‘వృద్ధుల మానవ హక్కులను కాపాడుతూ వారి గల ప్రత్యేక అవసరాలపై ప్రత్యేక దృష్టి నిలపడం వాటిని తీర్చడం’’. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు అత్యున్నతమైన స్థానం ఉంది.ఉమ్మడి కుటుంబాలు కొనసాగి నంత కాలం మన సమాజంలో వృద్ధులు…

సస్యశ్యామలంగా మారిన తెలంగాణ

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ల సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 :  ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సిఎం కెసిఆర్‌ ‌నేతృత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని,పేదలు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని,మహిళలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా…

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు వికారాబాద్‌ ‌జిల్లా తాండూరులో 50 కోట్లతో పలు అభివృద్ధి ప్రారంభించిన మంత్రి తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: ‌దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు నూత నంగా అమలు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక వైద్య…

అసంఘటిత కార్మిక శక్తి శంకర్‌ ‌గుహ నియోగి

ఒక ఉద్యమం పుట్టింది అది మధ్యప్రదేశ్‌లోని ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు ప్రవాహంగా దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌పూర్‌, ‌దుర్గ్, ‌రాజ్‌నంద్‌గావ్‌, ‌సర్గుజా, బిలాస్‌పూర్‌, ‌రాయ్‌గఢ్‌,…

తెలంగాణకే గర్వకారణం చాకలి ఐలమ్మ

భూ పోరాటంలో పాలకుర్తి చుట్టు పక్కల గ్రామాలైన బమ్మెర, దర్ధెపల్లి,వల్మిడి, ముత్తారం, మల్లంపల్లి,వావిలాల గ్రామాల ప్రజలు ఉత్తేజితులై పోరుబాటన నడిచారు.ఈ పోరుబాటలో తన కుటుంబ సభ్యులందరిని పోగొట్టుకొన్నప్పటికి పోరుబాటను మాత్రం వీడని వీరనారీమణి ఐలమ్మ. తెలంగాణల దొరల మాటలకు, చేతలకు, తిరుగులేని సమయాన బాంచెన్‌ దొర నీ కాల్మొక్త…. అనే రోజుల్లో, దొర పేరు చెబితేనే…

‌గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌రద్దు చేయండి

మళ్లీ నిర్వహించండి….టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు పరీక్షను రద్దుచేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 23(ఆర్‌ఎన్‌ఎ) : ‌గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్‌పై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్‌ 11‌న నిర్వహించిన గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు..తిరిగి నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్‌-1 ‌పోస్టుల కోసం మొదటిసారిగా గతేడాది…