Tag తెలుగు వార్తలు

నేను పోతున్నా…

ఈ పొద్దు ఎళ్ళిపోతున్నా మల్ల ఆ దినాలు తిరిగొచ్చినప్పుడు వాటెంట వస్తా… వాటిని తెస్తా! ఎండ కన్నీళ్ళు కారుస్తోంది వాన నిప్పులు కురిపిస్తోంది పశువులు పొలిమేర దాటుతున్నయ్‌ ‌నేనుండ ఇగ… పచ్చికలను వెతుక్కుంటా అడువులకు పోతా! ఊరినిండా విగ్రహాలే మనుషుల నిండా అపోహలే పైసల కంపు మురికి కాలువలన్నీ… చెత్తల పండిన కుక్క ఏడుస్తోంది సూర్యుని…

పరిశోధనల దిక్సూచి…

ఒక జాతి చరిత్రను  భిన్న కోణాలలో, విభిన్న అంశాలతో  అధ్యయనం చేసి ఆధార సహితంగా సప్రమాణికంగా నిరూపించి విశ్లేషణాత్మకంగా  వెల్లడించే సారమే పరిశోధన.  విస్తృతంగా వచ్చిన అనేకానేక పరిశోధనల్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఆ దిశగా  విశ్వవిద్యాలయాల గురుతర భూమిక ఎంతటిదో  తెలిసిపోతుంది. వేల సంఖ్యలో సిద్ధాంత వ్యాసాలు వస్తుంటే అవి ఏ అంశాల మీద,…

కాంగ్రెస్‌, ‌బీజేపీ రెండు ఒక్కటే రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: ‌కాంగ్రెస్‌, ‌బీజేపీ రెండు ఒక్కటేనని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు వ్యాఖ్యనించారు.సదాశివపేటలో బుధవారం మనబిన్‌ ‌ఫౌండేషన్‌ అధ్యక్షుడు ముఖీమ్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. మంత్రి హరీశ్‌ ‌రావు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి హారీష్‌ ‌రావు మాట్లాడుతూ మూడు ఉప…

బిజెపి కి రాజీనామా … కాంగ్రెస్‌లో చేరుతున్నా ..!

కెసిఆర్‌ ‌నియంతృత్వ పాలనను అంతమొందించడమే లక్ష్యం ఏనాడు స్వార్థ రాజకీయాల కోసం ఆరాటపడలేదు ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్‌ ‌చేరిన తరువాత ఆదరించాలని కోరుతున్నా : రాజగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌25 : ‌కెసిఆర్‌ ‌కుటుంబ  దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం  మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నానని…

వొచ్చే ఎన్నికల్లో చారిత్రక తీర్పు ఇవ్వాలి : తుమ్మల

Thummala Nageshwar Rao

ఖమ్మం,ప్రజాతంత్ర, అక్టోబర్‌25:‌తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌నేత తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఖమ్మం 54వ డివిజన్‌లో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధినే• చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టుకు నిరసనగా చేసిన ర్యాలీలో ఖమ్మం ప్రజానీకం పోటెత్తారని అన్నారు. ఖమ్మం ప్రజానీకం రాజ కీయ చైతన్యం…

‌ప్రచారంలో పదనిసలు

బిఆర్‌ఎస్‌ ‌వెడ్స్ ‌బిజెపి వినూత్నంగా పెళ్లి కార్డు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌25: ఎన్నికల ముందు చ ఇత్రవిచాత్రాలు మామూలే. ఎదుటి వారిని ఆత్మ రక్షణలో పడేయం సర్వ సాధారణం. తాజాగా అలాంటిదే ఒకటి ఇప్పుడు అందరినీ ఆకర్శిస్తున్నది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌-‌కాంగ్రెస్‌ ‌మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలు…

మండుతున్న చమురు ధరలు

కేంద్రంలో బిజెపి ప్రభు త్వం డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌ధరల విషయ ంలోను ఎన్నికల సమ యంలో తగ్గించడం, తర్వాత పెంచడం జరుగుతుంది. మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్‌, ‌మీ ఇంటికి వస్తే ఏమిస్తావ్‌ అన్న రీతిలో వ్యవహరిస్తుంది. అంతర్జాతీ యంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న దశలోనూ ఆ ఉప శమనాన్ని ప్రజలకు కలిగిం…

ముందుంది మొసళ్ల పండగ అంటే ఇదేనేమో

సబ్‌స్టేషన్‌లో మొసలిని వదిలిన వైనంపై కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌కాంగ్రెస్‌ను నమ్మితే కష్టాలు తప్పవంటూ రైతు సంఘాల ధర్నా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కాంగ్రెస్‌ ‌పాలిత కర్ణాటకలో కరెంటు కష్టాలు చూసి చూసి ప్రజలు విసుగెత్తిపోతున్నారని మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. వ్యవసాయానికి చాలీచాలని కరెంటు ఇవ్వడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. ఈ క్రమంలోనే కరెంటు ఇవ్వకుండా ముప్పుతిప్పలు…

సారూ .. కారూ సేఫ్‌ ..!..

బీఆర్‌ఎస్‌కు 76 సీట్లు… ‌ప్రజల్లో కెసిఆర్‌ ‌పథకాలకే మొగ్గు అన్ని కులల్లో కూడా సిఎంకు మద్దతు మళ్లీ బిఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలనే భావన మిషన్‌ ‌చాణక్య సర్వేలో వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌రాష్ట్రంలో మరోసారి అధికారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీదేనని ప్రముఖ సర్వే సంస్థ ‘మిషన్‌ ‌చాణక్య’ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాష్ట్రంలోని యువత, ఉద్యోగార్థులు బీఆర్‌ఎస్‌ ‌పాలనపై సంతృప్తిని…