అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా రైతు వ్యతిరేక చర్యలు

కాంగ్రెస్ అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి అరిగోస పెట్టింది కర్నాటకలో అధికారంలోకి రాగానే రైతు పెట్టుబడి సాయం రద్దు చేశారు రైతు బంధు ఆపి రైతుల నోటికాడి బుక్క లాక్కున్నారు అధికారంలోకి రాగానే డిసెంబర్ 6 నుంచి పంపిణీ మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల…



