Tag తెలుగు వార్తలు

వ్యూహాత్మకంగా రైతు రుణమాఫీ అమలు!

హామీలను గట్టెక్కించే యత్నంలో ఆచితూచి అడుగు ఏడు నెలలైనా రుణమాఫీ చేయలేదని బిఆర్‌ఎస్‌ నేతలు గగ్గోలు పెట్టారు. ఇంకెప్పుడు అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం అసాధ్యమని, ఈ విషయంలో రేవంత్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకుంటారని బిఆర్‌ఎస్‌ నేతలు బలంగా నమ్మారు. అందుకే…

బడిబువ్వకు ‘తిథి తిప్పలు’!

గుడ్డెద్దు శేన్ల పడుడంటే గీ తీర్గనే! సదూకునే పోరల్లకు బళ్ళె అంబటేల బెట్టేడి బడి బువ్వనే కాదుల్లా! ఇటు సంది వూరోళ్ళను సుత బువ్వ పెట్టమంటాంది మన సర్కార్‌ ! ఏ ఇంట్ల యెసోంటి పబోజనమైనా, సుట్టాలకింత బెట్టినట్టే వూరి బడి పోరల్లకింత బువ్వ పెట్టాలంటాంది. యెందుకంటె పబోజనం కాడి బువ్వ జరింత అవ్వల్‌ టది.…

దిల్లీ కోచింగ్‌ ‌సెటంర్‌ ‌ఘటనపై రాజ్యసభలో ఛైర్మన్‌ ‌ధన్‌ఖడ్‌ ఆవేదన

అన్నిపక్షాలతో చర్చిస్తామని వెల్లడి న్యూదిల్లీ,జూలై 29:   దిల్లీలోని ఓ ఐఏఎస్‌ ‌కోచింగ్‌ ‌సెంటర్‌లో శనివారం జరిగిన దుర్ఘటనపై రాజ్యసభలో స్వల్ప సమయం చర్చకు వచ్చింది. సభ ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌మాట్లాడుతూ కోచింగ్‌ ‌సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఎప్పుడు న్యూస్‌ ‌పేపర్‌ ‌చదువుదామని తెరిచినా రెండు పేజీలు…

సామాజిక న్యాయానికి పాతరవేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

బడ్జెట్‌లలో దళిత, గిరిజనులకు అన్యాయం కాంగ్రె,స్‌ బిజెపిల భావజాలం వేరైనప్పటికి,సామాజిక న్యాయాన్ని పాతర వేయడంలో ఒక్కటిగానే వున్నాయి. కేంద్ర,రాష్ట్ర బడ్జెట్‌ లలో దళిత,గిరిజనులకు కేటాయించిన నిధులే నిదర్శనం.  దేశంలో 20 శాతం వున్న దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించలేదు. కోతల నిధులతో సంపూర్ణ సామాజిక న్యాయం సాధిస్తామని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల…

రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్‌ దివాలా

గాడిలో పెడుతున్నాం.. కెసిఆర్‌ సభకు వొచ్చి ఉంటే సాక్ష్యాలతో సమాధానం చెప్పేవాళ్లం ఎంత దొరికితే అంత దోచుకోవడమే మీ ఆలోచన అక్కడ రాహుల్‌ గాంధీని చూపించిన దానికంటే ఎక్కువగా ఇక్కడ మిమ్మల్ని చూపిస్తున్నాం ఎంఎల్‌ఏ హరీష్‌ రావు వ్యాఖ్యలపై మంత్రులు భట్టి, శ్రీధర్‌ బాబు ధీటైన జవాబు బడ్జెట్‌పై అసెంబ్లీలో వాడీవేడి చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,…

కమలా హ్యారిస్‌కు పెరుగుతున్న మద్దతు

డెమోక్రటిక్‌ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు పోరాడితేనే విజయం దక్కుతుందన్న కమలా వాషింగ్టన్‌,‌జూలై24: అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్న అమెరికా ఉపాధ్యక్షురాలు తొలి ప్రసంగం చేశారు. పోరాడితేనే విజయం దక్కుతుందని అన్న ఆమె.. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్‌ ‌కమలా హారిస్‌…

తెలంగాణ పేరు కూడా ప్రస్తావించరా

బడ్జెట్‌లో ఇంతగా వివక్ష చూపడం దారుణం కేంద్ర బడ్జెట్‌ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ రావు అసెంబ్లీ సమావేశాలను కుదించడంపై ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 23 : కేంద్ర బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ పేరు కనీసం కూడా ప్రస్తావించలేదని..రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని కేంద్రబడ్జెట్‌లో మొత్తంగా గుండు సున్న ఇచ్చారని…

9 ప్రాధాన్య అంశాల ఆధారంగా… వ్యవసారంగానికి పెద్దపీట

న్యూ దిల్లీ, జూలై 23 : కొన్ని మెరుపులు..మరికొన్ని విరుపులు..కొన్ని ఆశలు..మరికొన్ని ఆకాంక్షలతో ఎప్పటిలాగే ఉద్యోగుల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌పై పెద్దగా సడలింపులు లేకుండా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రాధాన్య అంశాలను…

దిల్లీలో బిజీబిజీగా సిఎం రేవంత్‌

కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, ప్రియాంకలతో భేటీ కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభతో సహా రాష్ట్ర రాజకీయాలపై చర్చ సీఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజిబిజిగా గడిపారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని కలిశారు. ఆ తరవాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి…