ఎన్నికల రణంలో భారాస ఓటమికి స్వయంకృత అపరాధాలే కారణం

ఇందిరాగాంధీని పోలి ఉండడంతో,‘‘అచ్చం ఇందిరాగాంధీని చూస్తున్నట్లే ఉంది’’అని, భావించి ఆమె కష్టానికి ఫలితం ఇచ్చారు. రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టి సాంకేతిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేశారని, కంప్యూటర్ల యుగం ఆయనతోనే దేశంలో ప్రారంభమయిందనే భావన కూడా తోడైంది. కర్ణాటక ఎన్నికల్లో మాదిరి తెలంగాణ ఎన్నికల్లో ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్ను…






