Tag తెలుగు వార్తలు

నాగోబాను దర్శించుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు

In-charge Ministers

మెస్రం వంశీయుల ఘన స్వాగతం ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాను సీఎం రేవంత్‌ రెడ్డి  దర్శించుకున్నారు. శుక్రవారం (మధ్యాహ్నం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క,…

రేపు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

8 నుంచి బడ్జెట్‌ సమావేశాలు..? తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం 12 నుంచి 5 రోజులపాటు సమావేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : రేపు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరుగనుంది. అయితే చర్చించే అంశాలపై వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ నెల 8…

అమర వీరుల జ్ఞాపకార్థం.. ఇంద్రవెల్లి స్థూపం!

భూమి కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థంగా తెలంగాణ  ఆదిలాబాద్‌ జిల్లా, ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమర వీరుల స్థూపం నిర్మించారు. 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్థూపాన్ని పేల్చేశారు. ప్రజా సంఘాల ఒత్తిళ్లు, ఆదివాసుల పోరాట ఫలితంగా 1987లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు నిధులతో తిరిగి…

క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి

సైబరాబాద్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ విూట్‌ ప్రారంభించిన సైబరాబాద్‌ సిపి అవినాష్‌ మహంతి హైదరాబాద్‌, ప్రజాతంరత, ఫిబ్రవరి 1 : పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయని, పోలీసులు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడ తాయని, క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనర్‌ అవినాష్‌ మహంతి…

కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌

అంగీకరించిన ఉభయ తెలుగు రాష్ట్రాలు షరతుల మేరకే అంగీకరించామని…పూర్తి స్థాయిలో అప్పగించ లేదని తెలంగాణ ఈఎన్‌సి మురళీధర్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌కు తెలంగాణ, ఏపీ అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో కృష్ణా రివర్‌ బోర్డు సమావేశం గురువారం జరిగింది. సమావేశం అనంతరం తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌…

ఊసులు

1 సిరితా దోచిన వచ్చును సిరితా బంగారు లంకె చిక్కిన వచ్చున్‌ సిరితా మోసం చేసిన విరివిగ దక్కును దొరకదు విత్తం నీతిన్‌ 2 మేలు చేయు వాడు మేలిమి బంగారు కీడు చేయు వాడు చీడ పురుగు మంచి బుద్ధి తోడ మసలు వాడె మనిషి మనిషి మనిషి లాగ మసల వలయు  -రేడియమ్‌…

వృద్ధ బాటసారి….!!

వృద్ధాప్యవు క్రీనీడల మాటున ఎన్నోవెతలు ఎముకలు కుళ్ళీన వయస్సు మళ్ళిన సజీవనా చిత్రాపటం.! కనుబొమ్మలమాటున దాగనీ నీలినీడల స్కృతులెన్నో . సడలిన శరీరపుకండలు కరిగి ఎముకల గూడైన అస్తిపంజరం రక్తంచెడి ఓపిక నశించి ఏమీ చేయలేక చేతగాని సోమరితనం..! ముడతలు పడ్డ శరీరాన్ని చూస్తూకదలని బ్రతుకు బండికి దారి వెతుకుతూ ! ఆదరణ లేక ఆష్యాయతలేక…

రాహుల్‌ న్యాయ్‌ యాత్రపై దుండగుడి దాడి

రాయితో దాడిలో కారు అద్దాలు ధ్వంసం సురక్షితంగా బయటపడ్డ రాహుల్‌ కోల్‌కతా, జనవరి 31 : పశ్చిమబెంగాలో లోని మాల్దాలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కారుపై  దుండగులు రాళ్లతో  దాడి చేశారు. దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త నెలకొంది. అక్కడున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాదోళనకు గురయ్యారు.…