రాష్ట్రంలో రూ. 621 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు..

15 అమృత్ భారత్ స్టేషన్లు..17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్‌ల నిర్మాణం 26న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం..శంకుస్థాపన రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్‌లు జాతికి అంకితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి…హర్షం న్యూదిల్లీ, ఫిబ్రవరి 24 : తెలంగాణలో రూ. 621 కోట్లతో పలు అభఙవృద్ధి పనులు చేపట్టనున్నారని, ఈ నెల…







