Tag తెలుగు వార్తలు

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో….. ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు

 రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి అర్చక బృందం శివార్చనను ప్రారంభించిన మంత్రి పొన్నం సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి 7:    వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు గురువారం  ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాల కోసం అన్ని శాఖల సిబ్బంది తమకు కేటాయించబడిన విధుల్లో…

భావి సారథి

అంతరంగం అంతు చిక్కని అనంత పారావారమై, బంధాలకు,అనుబంధాలకు నెలవైన నెలత, ఆత్మీయతానురాగాలనందించే అమృతకలశం. ఆమె… కుటుంబసభ్యుల సేవలో రేయింబవళ్లను ఒకటిగా చేసి, వారిని జాగృతంచేసే చైతన్యకిరణం, ఆశయాల తీరం చేర్చే నావ, తలపుల వినీలాకాశంలో స్వేచ్ఛగా విహరింపచేసే విహంగం. నవ్యచరితలు లిఖించుటకై ద్విగుణీకృతమైన పట్టుదలతో, మొక్కవోని దీక్షతో, సర్వం తానై, సకలానికి నెలవై, విశ్వవిపంచిjైు నిశ్శబ్దాన్ని…

ఆమె…

ప్రపంచంలో ప్రేమ పలురూపాల్లో  పలుపాత్రల్లో కనిపించే బలమైన బంధం స్త్రీ. ప్రతి ఒక్కరి బతుకులో కొండంత గొప్పగా ఊహించని ఆధారం కోరని వరంగా  కురిసే ఆనందం.. అమ్మ, అక్క, చెల్లి,భార్య, పాత్ర ఏదైనా జీవితంలో ఘనమైన ప్రేమకు ‘‘ఆమె’’ నిజరూపం. (మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…) -శ్రీసాహితి 9704437247

గుప్పెడు మెతుకులకై వెతుకులాట…

కలాన్ని వజ్రాయుధంగా మార్చుకొని సాగే కవి అక్షరాల్లోకి జాగ్రత్తగా తన భావాల్ని వొంపి స్వర్ణ ద్వారాలకు దారి చూపుతూ    ఉజ్వల ఆశల నక్షత్రాలను నాటి అపూర్వ సృజనాకాశాన్ని ఆవిష్కరింపజేస్తాడు. అసిధారా వ్రతంగా సాగే భావ ధారలో సర్వస్వం కోల్పోయిన తిరస్కృతులు, ఏకాకి సమూహాలే కాదు భిన్నత్వాల మధ్య ఏకత్వాలు, అపార విశ్వాసాల  వరదలు, ఈదురు…

ఆకాశమే హద్దుగా చట్టసభల్లో మగువ స్వరం..!

(మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం) ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితమన్న భావన అందరిలోను ఉండేది. కాని నేడు ఎందు లోనూ తీసిపోమ్మంటూ ముందుకు దూసుకెళ్తున్నారు మహిళలు. పలు రంగాల్లో ప్రతిభను కనబరుస్తూ అద్భుతాలు సృష్టిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గల్లీ నుంచి ఢల్లీి వరకు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తున్నారు. లాలించే…

ఏపీ ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగివున్న లారీని ఢీకొన్న కారు… హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన ఐదుగురు మృతి ప్రమాదంలో నవదంపతులతో పాటు తల్లిదండ్రులు మృతి నంద్యాల/హైదరాబాద్‌, మార్చి 6: బుధవారం ఏపీలోని ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన…

ఎల్‌ఆర్‌ఎస్‌పై బిఆర్‌ఎస్‌ ఆందోళన

కాంగ్రెస్‌ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉచితంగా పథకం అమలుకు డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష బిఆర్‌ఎస్‌ బుధవారం ఆందోళనకు దిగింది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ నేడు మాట తప్పడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి.. నాడు ఇష్టారీతిగా…

అమేథీ నుంచి లోక్‌సభకు రాహుల్‌ పోటీ

వెల్లడించిన  యూపీ కాంగ్రెస్‌ నేత అమేథీ, మార్చి 6 : వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పోటీ చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ సింగాల్‌ వెల్లడిరచారు. దిల్లీలో అధిష్టానంతో సమావేశం అనంతరం తిరిగి వొచ్చిన అనంతరం రాహుల్‌ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు,…

వికసిత భారత్‌కు ప్రజల మద్దతు కావాలి

అభివృద్ధిలో  వారి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం  కాళేశ్వరం అవినీతిలో విచారణపై అనుమానాలు  బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ కుమ్మక్కయింది  ఆదిలాబాద్‌ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4 : వికసిత్‌ భారత్‌ కోసం తమ పార్టీ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని…