అసని తుఫాను ప్రభావంతో… రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 10 : అసని తుఫాను ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుఫానుకు తోడు తెలంగాణ…
