Tag తెలుగు వార్తలు

హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్‌ ‌విస్తరణ

దావోస్‌ ‌వేదికగా కెటిఆర్‌తో చర్చించిన ప్రతినిధులు హైదరాబాద్‌,‌ మే 27 : ‌దావోస్‌లో కెటిఆర్‌ ‌పర్యటనతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన జెడ్‌ఎఫ్‌ ‌సంస్థ హైదరాబాద్‌లో విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌ ‌వేదికగా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. 3 వేల మందికి…

శక్తి ఉన్నంత వరకు సేవ చేస్తాం

మనల్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదు మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందే యత్నం కేసీఆర్‌ను యాది చేసుకోవాలె… కృతజ్ఞత చూపాలె రామాయపల్లిలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 27(ప్రజాతంత్ర బ్యూరో) : కేంద్రంలోని బిజెపి పార్టీ సర్కార్‌పై రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య  శాఖ మంత్రి…

నిత్యజీవితంలో యోగా భాగం కావాలి

వ్యాధులు దూరం కావడంతో పాటు ఫిట్‌గా ఉంటాం యోగా ఉత్సవ్‌లో గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత : కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : నిత్యజీవితంలో యోగా ఒక భాగంగా మారాలని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌సూచించారు. నిత్యం యోగా చేయడం వల్ల…

ప్రధాని పర్యటనలో కెసిఆర్‌ ‌గైర్హాజర్‌ అర్థ్దం కాని చర్చనీయాంశం…

రాజకీయాలలో పలాయన వాదానికి ఏ మాత్రం విలువలుండవు. జనబాహుళ్యం లో నిలబడి ప్రజాతంత్ర యుక్తులతో కలబ డడమే ఇప్పటి  రాజకీయం. రాజకీయ రణ తంత్రంలో  యుక్తులతో పాటు కుయుక్తులు కూడ పన్నవచ్చు. ఈ విద్యల న్నింటిలో ఆరి తేరిన తెలం గాణ ముఖ్యమంత్రి సకల శాస్త్ర పారాయణుడిగా చెప్పుకునే  సిఎం కెసిఆర్‌ ఎం‌దుకో కాని దేశ…

అం‌డమాన్‌ను తాకిన రుతుపవనాలు

జూన్‌ 1‌న కేరళలో ప్రవేశిస్తాయన్న ఐఎండి న్యూ దిల్లీ, మే 27 : ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు శుభవార్త అందింది. రుతుపవనాలు ఎప్పుడు వొస్తాయా అని ఎదురు చూస్తున్న ప్రజలకు త్వరలోనే ఇవి భారతదేశంలోకి ప్రవేశం ఇస్తాయని, అండమాన్‌, ‌నికోబార్‌ ‌దీవులను తాకాయని ఐఎమ్‌డి వెల్లడించింది. జూన్‌ 1‌వ తేదీన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు ఈసారి…

తెలుగు ప్రజలకు వరం సురవరం

నేడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి అవి తెలుగు భాషను గుర్తించని, స్థానిక ప్రాంతీయ భాషకు విలువలేని, తెలుగు భాషలో చదువు కోవడానికి కూడా సౌకర్యాలు అంతగా లేని రోజులు. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో సామాజిక చైతన్యం దాదాపు శూన్య స్థితిలో స్తబ్ధంగా ఉన్న సమయం. తెలంగాణ ప్రాంతంలో అధికార భాష ఉర్దూ మాధ్యమంలో చదువులు…

విద్యాలయాల్లో సదుపాయాలు సమకూర్చండి..!

తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవ పాలనలో ఎనిమిది సంవత్సరాల కాలం గడిచిపోతుంది. స్వరాష్ట్ర ఉద్యమ కాలంలో కేజీ నుండి పీజీ వరకు నిర్భంద ఉచిత ఆంగ్ల విద్యను అందిస్తామన్న హామీలు నెరవేరలేదు. ఆనాడు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామన్నారు. అందులో భాగంగా కుల, మత, పేద, ధనిక అనే బేధం లేకుండా సామాన్యుల పిల్లల…

అమ్మకానికి మారు పేరు మోడీ..

నమ్మకానికి నిలువెత్తు రూపం కేసీఆర్‌ .. ‌మోడీ వి చిల్లర రాజకీయాలు ప్రధాని పదవి స్థాయి ని దిగజార్చారు .. మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ సిద్ధిపేట ,ప్రజాతంత్ర ,మే 26 : ప్రధాన మంత్రి హోదాలో రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ చిల్లర రాజకీయాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను నిరాశ పరచారని మంత్రి హరీష్‌…

వ్యాపారానికి భారతదేశం పెద్దపీట

ఆ విషయాన్ని ప్రపంచం గ్రహిస్తున్నది దేశ ఆర్థిక, వ్యాపార రంగాలలో ఐఎస్‌బి విద్యార్థులది ప్రముఖ పాత్ర విద్యార్థులు వ్యక్తిగత లక్ష్యాలను దేశం లక్ష్యాలతో జోడించాలి భారత్‌ 100‌కు పైగా దేశాలకు కోవిడ్‌ ‌టీకాలను పంపించింది ఐఎస్‌బి ద్విదశాబ్ది ఉత్సవంలో ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్‌, ‌పిఐబి, మే 26 : ప్రస్తుతం భారతదేశం జి20 దేశాల…