Tag తెలుగు వార్తలు

సింహాద్రి అప్పన్నకు సంప్రదాయ చందనోత్సవం… భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణం

‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ ‌నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమా మ్యహమ్‌’’… ‘‘‌సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్‌’’… దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన సింహాచల క్షేత్రంలో స్వామి వారికి ఆషాఢ పౌర్ణమి నాడు చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ…

త్వరలో 800 కోట్లకు ప్రపంచ జనాభా..

“ప్రపంచ దేశాల జనాభాతో అంతర్జాతీయ వలసలు ముడిపడి ఉంటాయని, 2000-20 మధ్య కాలంలో సంపన్న దేశాలకు 80.5 మిలియన్ల ప్రజలు వలసలు వెళ్లారని, దీనితో ఆ దేశాల్లో మరణాల రేటు కన్న జననాల రేటు పెరగడం గమనించారు. గత కొన్ని ఏండ్లుగా అధిక ఆదాయ దేశాల్లో జనాభా పెరగడానికి ప్రధాన కారణంగా విదేశీ వలసలు నిలుస్తున్నాయి.…

నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని పాఠశాలల ఖాతాల్లో నిల్వ ఉన్న నిధులను విద్యాశాఖ వెనక్కి తీసు కోవ డంతో ప్రధానో పాధ్యా యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వున్నారు. కొన్ని సంవత్స రాలుగా పాఠశాలల ఖాతాల్లో ఉన్న నిధులను గత విద్యా సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ ‌చివరిలో విద్యాశాఖ వాపసు తీసుకుంది. వీటిని వినియోగించుకునే అవకాశం…

నవజీవన వేదం..!

కంటిలో  రెటీనా పొరను కరెన్సీ తెరలు కమ్మినాక నీ ప్రతి వీక్షణంలో.. కపటపు క్రీనీడలు తప్పా ! కరుణ కాంతికి జాడెక్కడిది ? మస్తిష్కవేళ్ళ మొదళ్లలో మౌఢ్యకుళ్లు అల్లుకున్నాక నీ ప్రతీ ఆలోచనలో… అంతరాల దొంతరలే తప్పా! సమైక్య జీవనకు చోటెక్కడిది? నవనాడులు మూలాల్లో స్వార్థ వ్యర్థాలు పోగయ్యాక నీ ప్రతీ అడుగులో.. విద్రోహ ముద్రికలే…

దేశాభివృద్ధికి అవరోధంగా పేదరికం

‘‘ఏ ‌దేశ ప్రగతికైనా అవరోధంగా పేదరికం నిలుస్తుంది. దేశాభివృద్ధికి విఘాతం పేదరికమే. పేదరికం లేని దేశం స్వర్గతుల్యం. పేదరికం ఓ ఆర్థిక సమస్య మాత్రమే కాదు. పేదరికంతో దేశ ఆయుర్దాయం, విద్య, జీవన ప్రమాణాలు, లింగ సమానత్వం, అసమానతలు, ఆరోగ్యం లాంటి పలు ముఖ్య అంశాలు నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయని తెలుసుకోవాలి. పేదరిక నిర్మూలన…

లోతట్టు ప్రాంతాలను అప్రమతం చేయాలి

అవసరమైన చోట తక్షణ చర్యలకు సిఎం కెసిఆర్‌ ఆదేశాలు వరదలపై ప్రగతి భవన్‌లో సిఎం ఉన్నతస్థాయి సమిక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్ర వ్యాస్తంగా వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో…

తెలంగాణకు పట్టిన శని కెసిఆర్‌

‌రాజపక్సెకు పట్టిన గతే పడుతుంది తెలంగాణ ప్రజలు పారదోలడం ఖాయం మిడియా సమావేశంలో సిఎం కెసిఆర్‌పై ఈటల రాజేందర్‌ ‌ఫైర్‌ ‌దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు ముందుకు రావాలని సవాల్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : తెలంగాణకు పట్టిన శని కెసిఆర్‌ అం‌టూ సీఎం కేసీఆర్‌ ‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌తీవ్రమైన…

యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా

అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసిన అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : భారీ వర్షాలతో సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ఓయూ పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న అంశాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. బీటెక్‌, ‌బీఫార్మాకు సంబంధించిన సెమిస్టర్‌…

ప్రజలకు అండగా డిజాస్టర్‌ ‌రిలీఫ్‌ ‌ఫోర్స్

వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలలో.. వరద పరిస్థితిపై అధికార యంత్రాంగాన్ని సిఎం కెసిఆర్‌ అ‌ప్రమత్తం చేశారు. సెక్రటేరియట్‌లో ప్రభుత్వం కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్‌ ‌ఫ్లడ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ‌మొబైల్‌ ‌నెంబర్లు : 79979 59705, 79979 50008. జిహెచ్‌ఎం‌సి కంట్రోల్‌ ‌రూమ్‌ ‌నెంబరు : 040 21111111, 040 29555500. వరంగల్‌ ‌ఫ్లడ్‌…