మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరిక నగరంలో మళ్లీ పలు ప్రాంతాల్లో వర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్టు 4 : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ…
