Tag తెలుగు వార్తలు

తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌లలిత్‌

అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం 27న సుప్రీమ్‌ ‌కోర్టు నూతన సిజె ప్రమాణ స్వీకారం న్యూ దిల్లీ, అగస్ట్ 10 : ‌భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ ‌లలిత్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. సుప్రీంకోర్టు…

నేడు రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

ఆదాయ వనరుల సవి•కరణ పైనే ప్రధాన దృష్టి ఆర్థిక లోటు భర్తీకి చర్చిచే అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022-23 బ్జడెట్‌లో ఏకంగా రూ.45 వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. దీనిని పూడ్చుకునేందుకు సర్కార్‌ ‌ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేంద్రం మోకాలడ్డుతూ సపహకరించక పోవడంతో ప్రత్యామ్నాయ…

బీహార్‌లో కొలువుదీరిన మహాఘట్‌బంధన్‌

‌సిఎంగా నితీశ్‌ ‌కుమార్‌, ‌డిప్యూటీగా తేజస్వీ యాదవ్‌ పాట్నా, ఆగస్ట్ 10 : ‌బీహార్‌లో ‘మహా ఘట్‌బంధన్‌’ ‌ప్రభుత్వం కొలువుతీరింది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నితీష్‌ ‌కుమార్‌, ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌ ‌ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ‌ఫగు చౌహాన్‌ ‌వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులను తదుపరి క్రమంలో నితీష్‌…

వోటర్లారా ! మేల్కొనండి!!

ప్రజాస్వామ్య పాలనలో పార్టీల దండు యాత్రలో కై దండల కండువాల తల గుండుల జాతరలో సాగుతుంది సానుభూతి పర్యాటన యాత్ర. అటు ఇటు కానీ సూత్ర పాత్రులు వినయ విధేయతొత్తుల కాకుల కేకలు బాకాలు, భజంత్రీలు పూజలు, పురస్కారాలు ఇదీ ! వోటర్లను ఆకట్టుకునే కనికట్టు తమ తమ పార్టీల విజయానికి పనిముట్లు జనం ఛీ…

కాశ్మీరీ పండితుల భద్రత గాల్లో దీపమైందా..!

‘‘కాశ్మీరీ లోయలో ఉద్యోగాలు పొందిన మైనారిటీ హిందువులు, సిక్కుల ప్రాణాలకు హాని పొంచి ఉందని, ఏ క్షణంలోనైనా ఏ వైపు నుంచైనా ఉగ్రవాదులు దాడి చేయవచ్చనే భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉద్యోగాలు చేయవలసి వస్తున్నది. గత మూడు మాసాలుగా మైనారిటీ హిందువులు వరుసగా హత్య చేయబడడంతో తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి…

ఆవ్వ సుద్దులు

అసలే ఇది జనారణ్యం మానవమృగాలు సంచరిస్తాయ్‌ అ‌శ్రద్ధ వద్దు, జెర్రంత భద్రం బిడ్డా ! అడుగడుగునా  కాయం మీద కామనేత్రాలు నిఘా పెడతాయ్‌ ‌నిర్లక్ష్యం వద్దు,కాసింత కనిపెట్టుకో ప్రధానకూడళ్లలో నిర్లజ్జగా ప్రేమంటూ కక్షగట్టి వేటేయ మధపుటేనుగలు మాటేస్తాయ్‌ ఉపేక్ష వద్దు ఇంత సోయించుకో నిర్జనతావుల్లో అధనుచూసి నీ మర్మస్థానాన్ని కొల్లగొట్టేందుకు మేకవన్నెపులులు కాపు కాస్తాయ్‌ ఉదాసీనం…

యువత, విద్యావంతులు, మేధావులు దేశ అభివృద్ధికై కృషి చేయాలి

నేటి యువత రేపటి తరానికి కొలమానం ఏ దేశ అభివృద్ధి అయినా యువ శక్తి పైనే ఆదారపడి ఉంటుంది ప్రభుత్వాలు కూడా యువ శక్తిపై పని చేస్తున్నాయి ప్రస్తుత సమయంలో యువత విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడుతూ ఆల్కహాల్‌, ‌డ్రగ్స్, ‌గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు మత్తులో తూలుతూ వాహనాలపై పరిమితికి మించి…

బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : ‌బంగాళాఖాలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరింతగా బలపడి.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒరిస్సా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు…

కడెం ప్రాజెక్టు గేట్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు

ప్రత్యేక బృందం తక్షణ చర్యలు ప్రాజెక్టును కాపాడుకోవడానికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నం రామ కిష్టయ్య సంగన భట్ల… గత కొద్దిరోజుల కితం కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న నిర్మల్‌ ‌జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు గేట్లకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన స్పెషల్‌ ‌టెక్నికల్‌ ‌టీం రాత్రింబవళ్లు ప్రాజెక్టు…