Tag తెలుగు వార్తలు

మీ దార్శనికతకు దాసోహం!

సిరివెలుగులతో సిద్ధిపేట రాత మార్చారు ప్రపంచస్థాయి సొబగులతో పట్టణ కీర్తి ఇనుమడింపజేశారు అభివృద్ధిపై అసమాన దీక్షాదక్షత మీకు మాత్రమే సొంతం పుట్టి పెరిగిన ఊరిని చూసి ఆనంద భాష్పాలు ఉప్పొంగాయి స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మంత్రి హరీష్‌రావుకు ప్రవాస భారతీయుని అరుదైన లేఖ ఎన్‌ఆర్‌జి గ్రూప్‌ ఆఫ్‌ ‌కంపెనీస్‌ ‌సిఈవో నరేందర్‌రెడ్డి మనోగతం ఇటీవల సిద్ధిపేటలో…

మేక్‌ ఇం‌డియా నంబర్‌ ‌వన్‌

మారుమూల ప్రాంతాలకు సైతం విద్య, వైద్యం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయంపై ప్రధాన దృష్టి 75ఏళ్లలో ఎంతో సాధించినా.. ప్రజల్లో ఆగ్రహం తగ్గలేదు యువశక్తిని ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంది అన్నిపార్టీలు తనతో కలసి రావాలన్న కేజ్రీవాల్‌ ‌దిల్లీలో కార్యక్రమం ప్రారంభోత్సవంలో సిఎం కేజ్రీవాల పిలుపు న్యూ దిల్లీ, అగస్టు 17: భారత దేశాన్ని అన్ని…

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి

కులమతాల పేరుతో విడదీసే కుట్రలను నిలవరించాలి నీచరాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు తెలంగాణలో అభివృద్ధి విచ్ఛిన్నానికి కుట్ర మోసపోతే గోస పడుతాం మేడ్చెల్‌ ‌కలెక్టర్‌ ‌కార్యాలయ ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్‌ 24 ‌గంటల కరెంట్‌ ‌దేశానికే ఆదర్శమని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : ‌జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సి ఉందని సిఎం…

సోషల్‌ ‌మీడియా డెవిల్స్

గ్లోబెల్‌ ‌బ్రాండ్‌ అం‌బాసిడర్లు అసుర వారసత్వ ఆనవాళ్లు అబద్దాలకు నికార్సు నకళ్ళు అవే సోషల్‌ ‌మీడియా డెవిల్స్ అసత్య ప్రచార గొర్రె మెదళ్ళు అసభ్యతకు జైకొట్టే వెర్రినోళ్లు అనాగరికపు చేష్టల కొర్రీమళ్ళు అవే సమాజానికి సోకిన తెగుళ్లు సామాజిక మాధ్యమ వేదికగా విద్వేష విషం వెళ్లగక్కుతాయ్‌ ‌దేశభక్తి ముసుగు వేసుకుని నికృష్టపు ట్రోలింగ్‌ ‌సాగిస్తాయ్‌ ‌యదార్థాలను…

మోదీపై మరోసారి స్వరం పెంచిన కెసిఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై స్వరం పెంచారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌దోబూచు లాడుతున్నాయని, ఈ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌కు కాదని జవాబు చెప్పినట్లుగా కెసిఆర్‌ ‌మాటలున్నాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య గతంలో అనేక విభేదాలు వొచ్చినా, ఏనాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికూడా అనని విధంగా వికారాబాద్‌ ‌సభలో ప్రధాని…

సమాచార రక్షణ చట్టం

ప్రతి రోజు ఫోన్‌ ‌కి ఏదో ఒక ఇన్సూరెన్స్ ‌కంపెనీ నుంచి, మన అకౌంటు లేని బ్యాంకుల నుండి, ఏదో ఒక మెడికల్‌ ‌సంబంధించినటువంటి సంస్థనుండి లేక రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థ నుండి అది కొనండి ఇది కొనండి అని సతాయిస్తుంటారు వేళాపాళా లేకుండా. విద్యాసంస్థల నుండి వస్తుంది: మీ అబ్బాయి బీటెక్‌ ‌కు చదివాడు…

బీహార్‌లో నితీశ్‌ ‌కేబినేట్‌ ‌విస్తరణ

31 మంది మంత్రులతో ప్రమాణం చేయించిన గవర్నర్‌ ‌తేజస్వీ సోదరుడు తేజ్‌‌ప్రతాప్‌కు సైతం కేబినేట్‌లో చోటు పాట్నా, ఆగస్ట్ 16 : ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని పాత మిత్రులతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌తన మంత్రివర్గాన్ని విస్తరించారు.ఇప్పటికే సీఎంగా నితీశ్‌, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ…

తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన శత్రువు

బిజెపిని నమ్ముకుంటే కైలాసం ఆటలో పెద్ద పాము నోట్లే పడ్డట్టే 8 సంవత్సరాలయినా కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేల్చడం లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏర్పాటు చేసి సాగు, తాగునీరు అందిస్తా రాష్ట్రం సాధనతోనే వికారాబాద్‌ ‌జిల్లా ఏర్పాటు 58 సంవత్సరాల సమైక్య పాలనలో తెలంగాణ ఎంతో నష్టపోయింది కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె…

గడీల పాలనకు స్వస్తిపలకాలి…

కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఆగష్టు 16 : రాష్ట్రంలో గడీల పాలన బద్దలు కొట్టి పేదల రాజ్యం తీసుకురావడానికి బిజెపి మహా సంగ్రామ యాత్ర చేపట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం మహా సంగ్రామ యాత్ర పాలకుర్తి…