Tag తెలుగు వార్తలు

సికింద్రాబాద్‌ కుట్రకేసు

సికింద్రాబాద్‌ కుట్రకేసును రచయితల  మీద బనాయించడమే  కుట్ర పూరితంగా జరిగింది. విప్లవ రచయితలు తమ మార్క్సిస్టు భావాలకు అనుగుణంగా సామాజిక వాస్తవాలను తమ రచనలో ప్రతిబింబిస్తూ వచ్చారు గనుక ఆ భావాలను జీర్ణించుకోలేని ప్రభుత్వం వారిని వేధించేందుకే ఇటువంటి అక్రమ కేసులలో వారిని బనాయి­స్తోంది. చెరబండరాజు, రాజలోచన్‌ ఇద్దరూ ప్రభుత్వోద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు గనుక ఈ…

బిజెపి సభకు అడ్డంకులు సృష్టించే యత్నం

కాళేశ్వరంలో అవినీతి జరగకుంటే ఎందుకు అడ్డుకుంటారు పోలీసులు, డబ్బుతో మునుగోడులో గెలవాలన్న పన్నాగం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌సీఎం కేసీఆర్‌ ‌వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ఫైర్‌ అయ్యారు. కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభకు అడ్డంకులు…

మనీష్‌ ‌సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు

‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 19 : ‌దిల్లీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు కొనసాగు తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్‌ ‌పాలసీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలో సిబిఐ సోదాలు చేస్తోంది. సిసోడియా ఇంటితో పాటు దిల్లీ పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. సిసోడియా ఇంటిపై…

మహాత్మాగాంధీకి అపచారం

అమెరికాలో మరోమారు విగ్రహం ధ్వంసం వాషింగ్టన్‌, ఆగస్ట్ 19 : ‌భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ధ్వంసం చేశారు. రెండు వారాల్లో ఇలాంటి సంఘటన జరుగడం ఇది రెండోసారి. న్యూయార్క్ ‌నగరంలో మరోసారి గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నెల 16న ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున రెండు కార్లలో…

కేసీఆర్‌ ‌సర్కార్‌ను గద్దె దించండి

సంచారజాతుల బాధలు చూస్తే దుఖ:మొస్తుంది బీసీల ద్రోహి కేసీఆర్‌ ‌పాలనకు చరమగీతం పాడుదాం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ జనగామ, ప్రజాతంత్ర, ఆగస్టట్ 19 : ‌సంచార జాతులు తల్చుకుంటే రాజ్యాలే మారిపోతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కుమార్‌ అన్నారు.రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకాలను నోచుకోని సంచార జాతులకు సీఎం…

ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతి

మూడు అంశాలతో ముందుకు వెళుతున్నాం ప్రపంచం భారత్‌వైపు చూస్తుంటే..ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి డిప్లొమాటిక్‌ ఔట్‌రిచ్‌ ‌కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ఎనిమిదేండ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల…

జీవితాన్ని ఎలా గడపాలో నేర్పిన గాంధీ

అహిసతో యుద్దాన్నిచేసిన మహాత్ముడు సత్యశోధన పుస్తకావిష్కరణలో జస్టిస్‌ ‌రమణ అమరావతి, ఆగస్ట్ 19 :‌నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో గాంధీజీ నేర్పారని, చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహసోపేతమని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.‌వి.రమణ తెలిపారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర సత్యశోధన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ…

నేడే కృష్ణాష్టమి / జన్మాష్టమి

శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. అందువల్లనే ‘కృష్ణ జయంతి’ అని, ‘జన్మాష్టమి’ అని కూడా అంటారు. తన లీలలు చూపటానికి గోకులం చేరింది కూడా ఈ రోజే కావున ‘గోకులాష్టమి’ అని కూడా వ్యవహరిస్తారు. సృష్టికర్త అయిన విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరైన శ్రీ కృష్ణ భగవానుడు సామాన్య జనుల మధ్య, సామాన్య మానవుడి…

జర్నలిస్టుల రక్షణకు భధ్రత ఎక్కడా ?

‘‘‌మనం ఉదయం లేవగానే మనముందర ఉండేది దినపత్రికయే,దానిని తిరిగేయనదే మిగతా కార్యకలాపాలను కొన సాగించలేని పరిస్థితి. మరీ అలాంటి దినపత్రిక సమాజంలోని ప్రతిసమాచారాన్ని మోసుకొని మనముందుకు వస్తుందంటే కారణం జర్నలిస్టులే.’’ సమాజంలో పాలకపక్షాలు నిస్వా ర్థంగా, నిష్పక్ష పాత ంగా, అవి నీతి రహి తంగా, అభి వృద్ధి ని కాంక్షిస్తూ తమ పాల నను…