Tag తెలుగు వార్తలు

స్వాతంత్యోద్య్రమ స్ఫూర్తిని కొనసాగించాలి !

‘‘‌మోదీ ప్రభుత్వం కూడా గత ఎనిమిదేళ్ళ కాలంలో నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేసింది. దీనివల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. 2011లో కేవలం 55 మందిగా వున్న శత కోటీశ్వరుల సంఖ్య 2021లో 140కి పెరిగింది. వీరి ఆస్తుల మొత్తం విలువ 59,600 కోట్ల డాలర్లకు చేరింది. ఇది జిడిపిలో 19.6 శాతంగా…

అత్యంత వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు

 నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాద్‌ ‌లోని వివిధ వాయిద్య విధ్వంసులచే 75 పార్కులలో ఏర్పాటు చేసిన ‘‘శుభోదయం -మార్నింగ్‌ ‌రాగాస్‌’’ ఆహ్లాదపరచాయి.హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ , గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మరియు తత్వ ఆర్టస్, ‌హైదరాబాద్‌ ‘‘‌స్వతంత్ర…

మువ్వన్నెల మూడు రంగుల జెండా

మువ్వన్నెల ముడురంగుల జెండా మురిసిపోతున్న తరుణం రేపరేపాలాడుతు,రేయిలో నీతిమాలి నిదరోతున్న యువతకు స్పూర్తిని నింపే తరుణం, మతం మతం అంటూ మందబుద్ధితో మాట్లాడేవారికీ చెంపపెట్టున చరిపిస్తూ,కులం కులం అంటూ కులగజ్జి కుంగుబాటులో వున్నా మానసికరోగులను మాటలతో మందగిస్తూ,జాతి అంటే నే మాది అని నిరూపించుటకు, నేడు గడప గడప నా భారతీయుల ఐక్యతను చాటిచెప్పుటకు మా…

‌త్రివర్ణ పతాకం సాక్షిగా..!

ఎందరో అమరుల ప్రాణత్యాగం మరెందరో యోధుల పోరుఫలం వెరసి దేశ స్వతంత్రం సంప్రాప్తం ఈ చారిత్రాత్మక సందర్భంలో భారత స్వాతంత్ర ద్విసప్తాహ వజ్రోత్సవం విధిగా జరుపుదాం అదేరీతిగా సమీక్ష చేసుకుందాం నేటికి ప్రజాస్వామ్య భారతంలో ఆశయ బీజాలు అంకురించలేదు ప్రగతి ఫలాలు పరిపక్వం కాలేదు సమైక్య సుమాలు అరివిరియలేదు స్వేచ్ఛ గాలులు వీచలేదు సరికదా! ఇంకా…

భారతదేశ దూరదర్శిన్‌ ‌టీవీకి 63 – ఏండ్లు

(స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా సవాళ్లను దాటుతూ సాఫల్యత వైపు స్వదేశీ పయనం) దేశంలో నేడు వినోదాల కార్యక్రమాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, ఇతర దృశ్య శ్రవణ ప్రసారాలను ప్రజల కోరిక మేరకు అందిస్తున్న సాధనంగా టీవీ మానవాళికి అమూల్య సేవలను అందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల దృశ్యాలను, వీడియోలను, ప్రత్యక్ష ప్రసారాలను క్షణాల్లో ప్రత్యక్ష…

అసమాన కలం యోధుడు షహీద్‌ ‌షోయబుల్లా ఖాన్‌

‌నేడు షోయబ్‌ ఉల్లాఖాన్‌ ‌వర్ధంతి పెన్నును గన్నుగా మార్చి,  అక్షరాలను బుల్లెట్లుగా ప్రయో గించి, నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో  నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికిం చిన షోయబ్‌ ఉల్లా ఖాన్‌ అక్షర వీరుడు. ప్రజల కోసం కలం పట్టి ప్రాణాలను తృణ ప్రాయంగా వదలిన ధీరుడు. పాత్రికేయ వృత్తికే…

టిఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం

బిజెపి ఎంపిలు నలురుగు రాజీనామా చేస్తే మరింత అభివృద్ధి ఎనిమిదేళ్లలో ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు కాంగ్రెస్‌ ‌గెలిస్తేనే ప్రజాస్వామ్యం నిలుస్తుందన్న పిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పొర్లగడ్డ తండాలో..మన మునుగోడు-మన కాంగ్రెస్‌ ‌యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి దళితులు, గిరిజనుల పూర్తి మద్దతు ఉందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌…

మరోమారు విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచే కుట్ర

4 వేల కోట్ల భారం మోపేందుకు కెసిఆర్‌ ‌స్కెచ్‌ ‌కేంద్రంపై విమర్శల వెనక కుతంత్రం పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఘాటు విమర్శలు జనగామ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌రాష్ట్రంలో మరోసారి విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజలపై మరో…

స్వాతంత్య్రం సంబరాలలో పాల్గొనని గాంధీజీ

‘‘1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్‌ ఇం‌డియాకు స్వాతంత్య్రం సిద్ధించింది గాని హైదరాబాద్‌ ‌తది తర సంస్థానాలకు విముక్తి, స్వేచ్ఛ లభించలేదు.  ఖాసిమ్‌ ‌రజ్వీ తదితరుల ప్రోత్సాహంతో మీడ్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌స్వతంత్ర హైదరాబాద్‌ ‌కలలు కన్నాడు.  ఐక్యరాజ్య సమితికి ఆయన ఒక ప్రతినిధి వర్గాన్ని పంపించాడు.’’ దాదాపు వంద సంవత్సరాల (1857-1947) బ్రిటిష్‌ ‌పాలన…