కూటమి కట్టకనే ఓడాయా..?

ఒంటరిగా బరిలో నిలువడమే బిఆర్ఎస్, వైఎస్ఆర్ పార్టీలకు శాపమైందా.. దెబ్బ మీద దెబ్బతో కోలుకోలేని స్థితిలో బిఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోవడంపై మల్లగుల్లాలు (మండువ రవీందర్రావు) కూటమి కట్టకుండా అత్మవిశ్వాసంతో ఒంటరిగా బరిలో నిలవడం ఆ పార్టీలకు శాపమైందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఎన్డీయే కూటమిలో లేదా ఇండియా కూటమిలో చేరకుండా తాము చేసిన పనులే…








