అటవీ అధికారి హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే
అటవీ అధికారి హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు బండి సంజయ్ దిల్లీ లిక్కర్ స్కామ్లో కెసిఆర్ కుటుంబం పాత్రపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్లు వ్యాఖ్య ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్ష్యుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…
