Tag తెలుగు వార్తలు

అలాంటి కలయికలతో ఎయిడ్స్ ..

‘‘‌ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాలుగా కలవరపరచిన ఎయిడ్స్ అనబడే విచ్చలవిడి శృంగార కారక రోగం మానవాళికి ఒక దశలో ముప్పుగా పరిణమించింది. ముఖ్యంగా విచ్చలవిడి లైంగిక సంబంధాలు , గే, లెస్బియన్‌ ‌వంటి అసహజ శృంగార వాంఛలూ ఎయిడ్స్ ‌కారకాలుగా ప్రపంచం గుర్తించింది.’’ మందు లేని మాయ రోగం – ఎయిడ్స్ (‌నేడు  ప్రపంచ ఎయిడ్స్ ‌నివారణ…

నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌

నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌ ఎకో ఫ్రెండ్లీ నగరంగా తీర్చి దిద్దుతున్నాం రీ ప్లానెట్‌ ఇనిషియేటివ్‌ ‌కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌ ఉం‌దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. విశ్వనగరం హైదరాబాద్‌కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు దక్కాయని తెలిపారు.…

వాక్కు విలువ

మితముగా వాడితే హితము కూర్చేది మాట. అది వింటుంటే మనసు నిండాలి, మీటిన వీణలా నవరసాలు పలికించాలి. విలువపెంచే, నిన్నూ,నన్నూ కలిపే, వాణ్ణీ, వీణ్ణీ విడదీసే మాటలనదుపు చేసుకుంటే ప్రమోదం, మీరితేజి జీవితంలో సంతోషం మాయం. అంతటా రణమే…విధ్వంసమే. ఓ మనిషీ! వాక్సుద్ధితోనే వ్యక్తిత్వ వికాశమని నీకు తెలిసిందేగా. జీవితం … హరివిల్లు కావాలంటే, హాయిగ…

వార్తల్లో మరోసారి వరంగల్‌..

‌వరంగల్‌ అం‌టేనే చైతన్యంగల జిల్లాగా మొదటినుండీ పేరుంది. రాజకీయ పార్టీలేవైనా తమ ప్రస్థానాన్ని వరంగల్‌తో ముడిపెట్టకుండా ఉండవన్నది చారత్రిక సత్యం. స్వాతంత్య్ర పోరాటం మొదలు నిజామ్‌ ‌ముష్కరులను పారదోలే విషయంలో నాటి ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తొలి, మలివిడుత తెలంగాణ ఉద్యమానికి వరంగల్‌ ఒక ప్రతీక. పద్నాలుగేళ్ళ…

దేశం మొత్తంలో ఇక్క సిద్ధిపేటలోనే పేదలకు గృహా సముదాయం

దేశం మొత్తంలో ఇక్క సిద్ధిపేటలోనే పేదలకు గృహా సముదాయం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌ముందుకు త్వరలోనే గ్రూప్‌-4 ‌కోసం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ‌సిద్ధిపేటలోని కేసీఆర్‌నగర్‌లో విద్యుత్‌ ‌సబ్‌స్టేషన్‌ ‌నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన ప్రజల రక్షణకు పోలీస్‌ ఔట్‌ ‌పోస్టులో 24/7 సేవలు సిద్ధిపేట, ప్రజాతంత్ర: ‌దేశంలోనే పేద ప్రజలకు…

తెలంగాణను మరింత దగా చేసిన సిఎం కెసిఆర్‌

‌కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు విమర్శ నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ ‌కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు అన్నారు. తెలంగాణలో ఇప్పుడు బిజెపి,టిఆర్‌ఎస్‌ ‌డ్రామాలు నడుస్తున్నాయని,ప్రజలు వీటిని గమనిస్తున్నారని అన్నారు. ఈ రెండు పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేవి•…

‘ఇఫీ’ లో ‘వసుధైవ కుటుంబకం ’ఆవిష్కృతమైంది

కేంద్ర సమాచార శాఖా మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌ముగిసిన 53 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రాంతీయ సినిమా ఇప్పుడు ప్రాంతీయమైనది కాదు, అది జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది అని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌పేర్కొన్నారు .గోవా లో జరుగుతున్నా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల వేడుకల ఆఖరి రోజు…

దోమ కాటును నిలువరించలేమా.?

‘‘అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం లాంటి సమస్యలున్న భారత్‌ ‌లాంటి దేశాలకు దోమ కాటు అత్యంత ప్రమాదకరమైందని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోవచ్చనే విషయాలను సామాన్య జనులు గుర్తించాలి, విద్యావంతులు దోమ కాటు తెచ్చే చేటును విస్తృత ప్రచారం చేయాలి. అందరం చేయి చేయి కలిపి దోమలు కనిపించని ఆవాసాలను నిర్మించుకుందాం.’’ కంటికి కనిపించన కరోనా…

కేసిఆర్‌ ఆమరణ దీక్ష పూర్వాపరాలు నేడు దీక్షా దివస్‌

‘‘‌తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తెరాసను స్థాపించి, లక్ష్య సాధనకై, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వెరవక, అలుపెరుగని పోరాట స్పూర్తితో, లక్ష్య సాధన పై అకుంఠిత విశ్వాసంతో, మరణ శాస నాన్ని స్వయంగా లిఖించుకుని, సంతకించ డానికి సంసిద్ధమై ప్రాణ త్యాగానికి తెరాస అధినేత సిద్ధమైన రోజు. అదే కేసిఆర్‌ ఆమరణ దీక్ష ప్రారంభానికి…