ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం
రిజర్వేషన్లను 76 శాతానికి పెంచిన సిఎం రాయ్‌పూర్,డిసెంబర్3 : ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి పెంచింది. ఈ మేరకు శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించింది. స్పీకర్ నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలంతా ప్రధానిని కలిసి… ఈ సవరణ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని…
